NZB: ఆర్మూర్ పట్టణంలో పాలిథీన్ వినియోగానికి వ్యతిరేకంగా కొట్టూరి అశోక్ 41 ఏళ్లుగా ప్రతి బుధవారం ఆర్మూర్ సంతలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వంత ఖర్చుతో బట్ట, జూట్, పేపర్ సంచులను ఉచితంగా పంపిణీ చేస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. ఆయన సేవలను పలువురు అభినందిస్తున్నారు.
తెలంగాణ
VIDEO: 41 ఏళ్లుగా పాలిథీన్‌కు వ్యతిరేకంగా పోరాటం


