హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు శిక్షణా తరగతులు

SKLM: సోంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం వి.బి.జి.రామ్.జి శిక్షణా తరగతి నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సి.హెచ్.ఈశ్వరమ్మ తెలిపారు. MGNREGS చట్టాన్ని VB-G RAMG చట్టంగా మార్చిన నేపథ్యంలో ఈ శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మండల ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, మండల ప్రత్యేక అధికారులు హాజరుకావాలని కోరారు.