హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి'

KMR: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎస్ఐఆర్ ప్రక్రియపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎన్నికల విభాగ అదనపు కలెక్టర్ విక్టర్ పాల్గొన్నారు.