హైదరాబాద్: 28°C
వార్తలు

సబ్‌ ప్లాన్‌ నిధులు విడుదల చేయాలి: DHPS

 KDP: ఎస్సీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను పటిష్టంగా ఉపయోగించాలని DHPS జిల్లా కార్యదర్శి కానగల మునెయ్య డిమాండ్‌ చేశారు. దళిత పారిశ్రామికవేత్తల రూ.900 కోట్ల పెండింగ్‌ సబ్సిడీ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 24న కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు.