HYD: SIR ప్రక్రియలో ఓటర్ల జాబితా విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఖైరతాబాద్‌లోని ఓ ప్రైవేట్ వాణిజ్య కార్యాలయ చిరునామాలో 44 ఓట్లు నమోదైనట్లు తెలిపారు. దీనిపై సంబంధిత ERO, BLOలపై క్రిమినల్, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితాకు ఫీల్డ్ వెరిఫికేషన్ చేపట్టాలని కోరారు.
తెలంగాణ
SIR అవకతవకలపై ఎమ్మెల్సీ ఫైర్


