హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థినులకు పోలీస్ ప్రజా భరోసా అవగాహన'

SRPT: మునగాల మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఎస్సై ఆధ్వర్యంలో విద్యార్థినులకు ‘పోలీస్ ప్రజా భరోసా’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినుల భద్రత, సామాజిక అవగాహనపై పలు కీలక అంశాలను ఎస్సై వివరించారు. మహిళలు, బాలికలు అప్రమత్తంగా ఉండాలని, సమస్యలు ఎదురైతే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.