హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోచారంకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుల ఆందోళన

NZB: కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. దుబ్బ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్వహించిన సమీక్షలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క హాజరయ్యారు. అయితే మాజీ ఎమ్మెల్యే, బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి తమకు అవసరం లేదని, సస్పెండ్ చేయాలని ధర్నా చేశారు.