హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పాము కాటుపై కలెక్టర్ కీలక సూచనలు'

WNP: పాము కాటుకు గురైన వారికి సకాలంలో మెరుగైన వైద్యం అందించి ప్రాణనష్టం నివారించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కొత్తకోట PHCని ఆకస్మికంగా సందర్శించి వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. యాంటీస్నేక్ వెనం మందు అందుబాటులో ఉంచాలని, బాధితులకు ఆసుపత్రికి వచ్చిన వెంటనే అవసరమైన చికిత్స అందించాలని సూచించారు.