SRPT: అనంతగిరి మండల పరిధిలోని వెంకటరాంపురం గ్రామానికి చెందిన కొండపల్లి దేవా తండ్రి నాగయ్య ఈరోజు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కోదాడ మాజీ ఎమ్మెల్యే నాగయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
'నాగయ్య మృతి బాధాకరం'


