తెలుగు రాష్ట్రాల్లో బీమాపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ అధికారి అమిష్ బాంకర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రస్తుతం 24 శాఖలుండగా, కొత్తగా మరో 4 ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణలో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టర్మ్ పాలసీల్లో 60.7% వృద్ధి నమోదైందన్నారు. గత ఏడేళ్లలో రూ.1,192 కోట్ల పరిహారం చెల్లించామన్నారు.
ఆరోగ్యం
‘బీమాపై తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన అవగాహన’


