RR: ఎల్‌బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ నాగోల్ నుంచి కుంట్లూర్ వరకు జరుగుతున్న బీటీ ప్యాచ్ వర్క్‌ను పరిశీలించారు. పసుమాముల ఎక్స్‌రోడ్ వద్ద నీటి నిల్వ సమస్యను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై ఎస్‌ఈ ఎల్‌బీనగర్, డీఈఈ నాగోల్‌తో కలిసి అధికారులతో చర్చించి, సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు.
తెలంగాణ
ఎల్‌బీనగర్‌లో జోనల్ కమిషనర్ వికాస్ పరిశీలన


