హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉన్నత పాఠశాల విద్యార్థులకు హెచ్పీవీ వ్యాక్సిన్

JGL: రాయికల్ మండలం మైతాపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళల్లో వచ్చే కొన్ని రకాల క్యాన్సర్ల నివారణకు ఉపయోగపడే హెచ్పివీ వ్యాక్సిన్‌ను గురువారం విద్యార్థినులకు అందించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ నాగమణి చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.