KNR: మానకొండూర్ మండల కేంద్రంలో 18 ఏళ్లు నిండిన యువతీ, యువకుల ఓటరు నమోదు కార్యక్రమంలో గురువారం ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. SIR ప్రక్రియలో భాగంగా అర్హులైన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని, ప్రతి అర్హుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
తెలంగాణ
యువత ఓటరు నమోదుకు ఎమ్మెల్యే ప్రోత్సాహం


