MBNR: కనీస వేతనాల అమలు కోసం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో టీయూసీఐ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు సాంబశివుడు, వెంకటేష్ మాట్లాడుతూ.. కార్మికులకు 39,373/- రూపాయల కనీస వేతనం అమలు చేయాలన్నారు. కనీస వేతన చట్టం అమలు కోసం రాబోయే రోజుల్లో దేశవ్యాప్త ఆందోళనలు చేస్తామన్నారు.
తెలంగాణ
తెలంగాణ చౌరస్తాలో టీయూసీఐ నిరసన


