హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓబీసీ కాలం చేర్చాలని జనగణన ప్రతులు దగ్ధం

MNCL: కేంద్ర ప్రభుత్వం జనగణన ప్రతుల్లో ఓబీసీ కాలాన్ని చేర్చకపోవడాన్ని నిరసిస్తూ గురువారం మంచిర్యాల ఐబీ చౌరస్తాలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జనగణన ప్రతులు దగ్ధం చేశారు. ఈ సందర్బంగా సంఘం అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. జనగణనలో భాగంగా బీసీ కులగణన చేపడతామని ఇచ్చిన హామీని ప్రధాని మోడీ విస్మరించారని ఆరోపించారు.