హైదరాబాద్: 28°C
తెలంగాణ

సుష్మిత నోరు అదుపులో పెట్టుకోవాలి: ఇందిరా శోభన్

WGL: కొండా సుస్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నేత ఇందిరా శోభన్ తీవ్రంగా స్పందించారు. పార్టీ లైన్ దాటి ముఖ్యమంత్రిని విమర్శించే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. 'పచ్చ కాంగ్రెస్ అంటూ, పార్టీ లైన్ ప్రకారమే మాట్లాడాలని, నోటికి ఏదొస్తే అది మాట్లాడి చులకన కావొద్దని సూచించారు. మీకు సీఎంను అనే హక్కు ఉందా' అని నిలదీశారు.