SRCL: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్టమైన ఉద్యోగ నియామకాల కోసం విడుదల చేసే జాబ్ క్యాలెండర్లు విడుదల చేయాలని సీపీఎం నాయకులు అన్నారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరుద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేయాలంటూ గురువారం సీపీఎం ఆధ్వర్యంలో నాయకుల ధర్నా చేపట్టారు.
తెలంగాణ
ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేయాలని ధర్నా


