BDK: కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వంచ డివిజన్‌లో ఇవాళ కార్మికుల అటెండెన్స్ సెంటరును మేయర్ మూడ్ గణేష్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సమయపాలన విషయంలో ఏ ఒక్క అధికారులు నిర్లక్ష్యం వహించిన శాఖపరమైన చర్యలకు సిఫారసు చేస్తానని, విధులవిషయంలో అందరు పూర్తి నిబద్ధతతో పని చేయాలని సూచించారు.
తెలంగాణ
కార్మికుల అటెండెన్స్ సెంటర్ లో ఆకస్మిక తనిఖీ


