హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మాజీ MLA సమక్షంలో BRSలోకి భారీ చేరికలు

HNK: శాయంపేట మండలం గోవిందాపురం గ్రామ మాజీ సర్పంచ్ నర్ర కుమారస్వామి, గ్రామ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు బూర పైడిత రాజు, నర్ర విక్రమ్ తదితరులు నేడు BRS పార్టీలో చేరారు. మాజీ MLA గండ్ర వెంకటరమణా రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి, పార్టీలోకి చేరారు. పార్టీ బలోపేతం, గ్రామంలోని ప్రజా సమస్యలపై కలిసి పనిచేయాలని గండ్ర వారికి సూచించారు.