SRD: పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వ్యవస్థను ‘శక్తి’ పరిధిలోకి మార్చవద్దని డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.
తెలంగాణ
VIDEO: 'శక్తి పరిధిలోకి మార్చొద్దు'


