SRPT: హుజూర్‌నగర్‌లో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గెల్లి రవి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు ఆయన దేశాభివృద్ధి, సాంకేతిక రంగానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.
తెలంగాణ
హుజూర్ నగర్‌లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు


