MDCL: ఆల్విన్‌కాలనీ ఫేజ్-1లో ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా దోమల నివారణపై అవగాహన నిర్వహించారు. DC చాముండేశ్వరి ఆదేశాలు, సీనియర్ ఎంటమాలజిస్ట్ నగేష్ సూచనల మేరకు వార్డు ఎంటమాలజీ సూపర్‌వైజర్ నరసింహులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని సూచించారు.
తెలంగాణ
దోమల నివారణపై అవగాహన కార్యక్రమం


