హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాప్‌తో ఇబ్బందులు పడుతున్న రైతులు

NZB: ఎడపల్లి మండల కేంద్రంలోని సాటాపూర్ గేటు వద్ద రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేశారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో యూరియా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. యూరియా యాప్ మూలంగా నిరక్షరాస్యులు అయిన రైతులకు, స్మార్ట్ ఫోన్ లేని రైతులకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.