హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★  ఘనంగా మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
★  రైతులకు పంపిణీ చేయనున్న వ్యవసాయ స్టాళ్లను పరిశీలించి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
★  క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న సర్పంచ్‌ల చైతన్య సదస్సు
★ 'డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ': TPCC ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి