హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇళ్ల నిర్మాణాలు వెంటనే చేపట్టాలి'

KNR: ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు జాప్యం చేయకుండా వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. గురువారం ఎల్‌ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో పచ్చునూరు గ్రామానికి చెందిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. రెండో విడతలో గ్రామానికి 11 ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు.