MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలో గురువారం స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మండల అధ్యక్షుడు ఎండి గౌస్ పాషా మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
మిడ్జిల్లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు


