WGL: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాలోత్ చరణ్ సింగ్, జిల్లా కార్యదర్శి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశానికి ఆయన చేసే సేవలు చాలా విలువైన వారన్నారు.
తెలంగాణ
నల్లబెల్లిలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు


