హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

SDPT: కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పుస్తకాల రాహుల్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.