హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ ఉత్సవాలపై సమావేశం

MBNR: పాలమూరు పట్టణ గణేష్ భవన్‌లో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ నెల 23న పట్టణంలోని గణేష్ మండపాల అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, విశ్వహిందూ పరిషత్ సభ్యులు, మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు, ధార్మిక సంస్థలతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిష్ఠాపన, నిమజ్జన ఏర్పాట్లపై చర్చించినట్లు తెలిపారు.