GDWL: పట్టణం గురువారం ఓ ఉపాధ్యాయుడి ఇంట్లో పట్టపగలే దొంగతనం జరిగింది. బాధితులు తాళం వేసి బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోని 4 తులాల బంగారం, రూ. 25 వేల నగదు చోరీకి గురైనట్లు బాధితులు పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ టంగుటూరి శ్రీనివాస్, ఎస్సై కల్యాణ్ కుమార్ వివరాలు సేకరించారు.
తెలంగాణ
గద్వాలలో పట్టపగలే చోరీ..!


