హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీ మహిళలకు స్వయం ఉపాధి పథకం

SRCL: బీసీ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన బీసీ మహిళలకు 100 శాతం సబ్సిడీతో రూ.12 వేల యూనిట్ వ్యయంతో స్వయం ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు TGOBMMS పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.