JN: జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్‌ఘన్‌పూర్ పట్టణంలో గురువారం పాలిటెక్నిక్ విద్యార్థులు ర్యాలీ, ధర్నా నిర్వహించారు. కళాశాల నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టి జాతీయ రహదారిపై బైఠాయించారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపారు. జీవోను రద్దు చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని విద్యార్థులు హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: పాలిటెక్నిక్ విద్యార్థులకు తాటికొండ రాజయ్య మద్దతు


