హైదరాబాద్: 28°C
తెలంగాణ

హన్మకొండలో రాజీవ్‌గాంధీకి ఘన నివాళులు

HNK: హన్మకొండ డీసీసీ భవన్‌లో గురువారం మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా MLA కేఆర్‌ నాగరాజు, డీసీసీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు స్వర్ణ హాజరై, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వరంగల్‌ MGM సెంటర్‌లోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి నేతలు పూలమాలలు వేశారు.