JGL: కోరుట్లలో 12వ తెలంగాణ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ (సౌత్ జోన్) పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. అండర్-14 నుంచి అండర్-20 వరకు బాలబాలికలకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
తెలంగాణ
అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే


