JGL: పట్టణంలో శుక్రవారం మంత్రుల పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అర్బన్ హౌసింగ్ కాలనీలో మౌలిక సదుపాయాలు, ఎమ్మెల్యే పరిశీలించారు.
తెలంగాణ
మంత్రుల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు


