GDWL: రాజీవ్ చౌరస్తాలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సరితా తిరుపతయ్య, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సద్భావనా దివాస్ ప్రతిజ్ఞ చేశారు.
తెలంగాణ
ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు


