NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు క్రమక్రమంగా నీటిమట్టం పెరుగుతుంది. ప్రాజెక్టుకు 34,197 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 4,779 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కోనసాగుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 530.30 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 168.7334 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
తెలంగాణ
నాగర్జునసాగర్ ప్రాజెక్టు నీటిమట్ట వివరాలు


