హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్ల రిబ్బన్లతో ఉపాధ్యాయుల నిరసన

NRML: రూపా రెడ్డి హత్యను ఖండిస్తూ నిర్మల్‌లో ట్రస్మా ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నిరసనలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి పడల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం (21న)జిల్లా పాఠశాలల బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు.