వరంగల్: కొండా సునీత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 'మంత్రి కొండా సురేఖ ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆమె కుమార్తే వాఖ్యలపై వివరణ కోరాం. నిన్న షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశాం. క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చాక ఏం చేయాలో ఆలోచిస్తాం' అని అన్నారు.
తెలంగాణ
వివరణ ఇచ్చాక ఆలోచిస్తాం: మహేష్ కుమార్


