హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సాగునీటి కోసం కాలువ బాట.. ఎర్రబెల్లి అరెస్టు

JN: దేవరుప్పుల, కొడకండ్ల మండలాలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం చేపట్టిన కాలువ బాట కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సింగరాజుపల్లిలో సాగునీటి కోసం ఎర్రబెల్లి ధర్నా చేపట్టగా పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు.అనంతరం దేవరుప్పుల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేయాలన్నారు.