HYD: సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ గుమ్మల్ల శ్రీజన ‘వన్ వార్డు- ఎవ్రీ డే’ కార్యక్రమంలో భాగంగా గండిపేట వార్డులో పర్యటించారు. ఖానాపూర్ కమ్యూనిటీ హాల్‌లో ప్రజలు, ఆర్‌డబ్ల్యూఏ ప్రతినిధులతో సమావేశమై తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, దోమలు, వీధిదీపాలు తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
గండిపేటలో కమిషనర్ శ్రీజన వార్డు పర్యటన


