NZB: ప్రకృతి అంతరిస్తే మానవాళికి ప్రమాదమని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నగరంలోని మల్లారంలో రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని పీసీసీ చీఫ్ అన్నారు. అడవులు రోజురోజుకూ అంతరించిపోతున్నాయని.. వాటిని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
తెలంగాణ
ప్రకృతి అంతరిస్తే మానవాళికి ప్రమాదమే: పీసీసీ చీఫ్


