హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అతివేగమే ప్రమాదానికి కారణం: సీపీ

SDPT: అతివేగంతో అదుపుతప్పిన కారు వ్యవసాయ బావిలో పడి ఇద్దరు పిల్లలు (2, 4 ఏళ్లు) సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మిస్సింగ్ ఫిర్యాదుతో సాంకేతిక పరిజ్ఞానంతో లొకేషన్ ట్రాక్ చేసి 25 నిమిషాల్లోనే ప్రమాద స్థలానికి చేరుకున్నామని సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. పీఎమ్‌ఈ రిపోర్ట్ ఆధారంగా తదుపరి వివరాలు వెల్లడిస్తామన్నారు.