హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా శ్రీ సీతారామచంద్రస్వామి నిత్య కళ్యాణం

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో గురువారం నిత్య కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ వేడుకలను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.