MHBD: డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ నివాసం వద్ద సందడి నెలకొంది. నేడు రెడ్యానాయక్ పుట్టినరోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలిపేందుకు BRS కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయన నివాస ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో రెడ్యానాయక్ నివాసం కిటకిటలాడుతున్నది.
తెలంగాణ
VIDEO: మాజీ ఎమ్మెల్యే నివాసం వద్ద అభిమానులు కోలహలం


