PDPL: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రాజీవ్ చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశాభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు.
తెలంగాణ
పెద్దపల్లిలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు


