హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

MLG: వెంకటాపూర్‌ మండల కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌, పంచాయతీరాజ్‌ డైరెక్టర్‌ బైరెడ్డి భగవాన్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.