WGL: నేడు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నగరంలోని ఎంజీఎం జంక్షన్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో MLA కేఆర్ నాగరాజు, MLC సారయ్య, డిసిసి అధ్యక్షుడు అయూబ్ లు పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయని వారు కొనియాడారు.
తెలంగాణ
రాజీవ్ గాంధీ కి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ


