హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అధ్వానంగా మారిన రహదారి

MBNR: జిల్లాకేంద్రంలోని షాషాబ్ గుట్ట నుంచి నలంద బస్ స్టాండ్ వెళ్లే ప్రధానరహదారి గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు మరమ్మతుల కోసం పోసిన కంకరరాళ్లు చల్లాచెదురు కావడంతో వాహనాలు అదుపుతప్పి కిందపడిపోయి ప్రమాదాలుజరిగే ముప్పు పొంచి ఉంది. నిత్యం స్కూల్ పిల్లల బస్సు లు, ఆటోలు, ద్విచక్ర వాహనదారులు ఈ మార్గానే ప్రయాణాలు కొనసాగిస్తుంటారు.