SRCL: పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసే జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టి గురువారం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్య పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే ఒక ప్రత్యేక వ్యవస్థ అన్నారు.
తెలంగాణ
'జీవో నెంబర్ 97 రద్దు చేయాలి'


